కాకినాడ పోర్టు మాఫియాపై సినిమా.. కథ ఉంటే సిద్ధమేనన్న బాలయ్య

1 year ago 29
ఏపీలో ఇప్పుడు కాకినాడ పోర్టు వ్యవహారం హాట్ టాపిక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నేతల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటన తర్వాత ఈ వ్యవహారం ఏపీలో రాజకీయ రచ్చకు కారణమైంది. మరోవైపు కాకినాడ పోర్టు మాఫియాపై సినిమా చేయడానికి సిద్ధమంటూ హీరో నందమూరి బాలకృష్ణ తెలిపారు. కాకినాడలో గురువారం పర్యటించిన నందమూరి బాలకృష్ణ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బాలయ్య సమాధానం ఇచ్చారు.
Read Entire Article