కాకినాడ: రెండేళ్ల చిన్నారి అదృశ్యం ఘటనలో కీలక పరిణామం.. కనిపించిన పెంపుడు కుక్క..

2 hours ago 4
జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా తునిలో శనివారం ఉదయం నుంచి రెండేళ్ల జ్ఞానేశ్వరి అనే చిన్నారి కనిపించడం లేదు. పెంపుడు కుక్కతో పాటుగా చిన్నారి కనిపించకుండా పోయింది. పాప కోసం గత మూడు రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం సమయంలో స్థానికంగా ఉన్న కొండపై నుంచి పెంపుడు కుక్క దిగివచ్చింది. పట్టుకునే ప్రయత్నం చేస్తే తిరిగి పారిపోయింది. దీంతో పాప ఆచూకీ కోసం పోలీసులు కొండపై గాలిస్తున్నారు.
Read Entire Article