కాజీపేట కొత్త రైల్వే డివిజన్.. పార్లమెంట్‌లో కేంద్రమంత్రి కీలక ప్రకటన

1 month ago 4
కాజీపేటలో రైల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్‌లో వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అక్కడ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒకే యూనిట్‌లో అన్ని రకాల వస్తువులు తయారు చేసేలా అక్కడ యూనిట్ నెలకొల్పుతున్నామని చెప్పారు. ఇక కాజీపేట రైల్వే డివిజన్ సాధ్యం కాదని అన్నారు.
Read Entire Article