కాణిపాకం ఆలయంలో దోచేస్తున్నారు.. టికెట్‌తో సహా భక్తుడి ట్వీట్‌, మంత్రి లోకేష్ రియాక్షన్

1 month ago 2
Nara Lokesh On Kanipakam Temple Issue: ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సమస్యలతో పాటుగా ఫిర్యాదులపై స్పందిస్తున్నారు. తాజాగా కాణిపాకం ఆలయానికి సంబంధించి ఓ నెటిజన్ ఫిర్యాదు చేయగా మంత్రి లోకేష్ స్పందించారు. ఆశీర్వాదం టికెట్ పేరుతో దోపిడీ చేస్తున్నారని ఫిర్యాదు చేశఆరు. రూ.500తో కొనుగోలు చేస్తే ఇద్దర్ని కాకుండా ఒకర్ని మాత్రమే అనుమతిస్తున్నారన్నారు. ఈ అంశంపై స్పందించాలని కోరగా.. మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు.
Read Entire Article