కానిస్టేబుళ్లకు రూ.కోటి, ఐపీఎస్‌లకు రూ.2 కోట్లు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

1 year ago 36
విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం రేవంత్ ప్రకటించారు. ర్యాంకును బట్టి రూ. కోటి నుంచి రూ.2 కోట్ల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు చెప్పారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. పోలీసు ఫ్యామిలీలకు ఆదుకుంటామని చెప్పా్రు. పోలీసుల సంక్షేమ నిధికి ప్రతి ఏడాది రూ. 20 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు.
Read Entire Article