కామారెడ్డి: ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు..!

4 months ago 5
తెలంగాణలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల తీరు వివాదస్పదం అవుతోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న వైద్యులు మానవత్వం మరిచిపోతున్నారు. తాజాగా.. కామారెడ్డి పట్టణంలో అటువంటి ఘటనే చోటు చేసుకుంది. డబ్బులు చెల్లించలేదని ఓ రోగికి వేసిన కుట్లను వైద్య సిబ్బంది విప్పేశారు.
Read Entire Article