కారణాలు వేరు కానీ.. జగన్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నారా..?

2 weeks ago 4
రేవంత్ రెడ్డి, జగన మోహన్ రెడ్డి.. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం, కానీ భిన్న నేపథ్యాలు. ఒకరేమో తండ్రి వారసత్వాన్ని అందుకొని రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టి సీఎం అయ్యారు. మరొకరేమో టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉండి.. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరి.. ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అంటే ఇద్దరూ పట్టుదలతో తమ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చారన్నమాట. గతంలో జగన్ చేసిన తప్పిదాన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.
Read Entire Article