కాలం మాన్చని గాయాన్ని గుర్తు చేసిన లోకేష్.. ఎవరీ దగ్గుబాటి చెంచురామయ్య..?

8 months ago 16
ఏపీలో రాజకీయాల్లో నిత్యం ఏదో వార్త సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. బాపట్ల జిల్లాలో నారా లోకేష్ ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసిన డీవీఆర్ సైనిక స్కూలును ప్రారంభించి.. దగ్గుబాటి చెంచురామయ్య విగ్రహాన్ని నారా లోకేష్ ఆవిష్కరించారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే టీడీపీ అభిమానులు కూడా దీనికి బలంగా కౌంటర్ ఇస్తున్నారు.
Read Entire Article