కాలేజీలు తప్పు చేస్తే విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టొద్దు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

8 months ago 6
AP High Court On Guntur Degree Results: కాలేజీల తప్పులకు విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టకూడదని ఏపీ హైకోర్టు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి స్పష్టం చేసింది. 2022-25 బ్యాచ్ విద్యార్థుల 6వ సెమిస్టర్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అఫిలియేషన్ ఫీజులు చెల్లించలేదన్న కారణంతో ఫలితాలు ఆపడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. డబ్బులు రాబట్టుకోవడానికి ఇతర మార్గాలను చూడాలని సూచించింది. విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది.
Read Entire Article