కాళేశ్వరంతో ఫడ్నవీస్‌కు ప్రత్యేక అనుబంధం.. అప్పట్లో రూ.17 కోట్ల ప్రకటించిన మహారాష్ట్ర సీఎం!

1 month ago 4
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి. ఇక్కడ ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉంటాయి. ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నవారికి ఆ పరమేశ్వరుడు ముక్తి ప్రసాదిస్తాడని పురాణ ప్రాశస్త్యం. ఇక, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఆలయాన్ని తరుచూ సందర్శించి ప​ ప్రత్యేక పూజలు చేస్తారు. మొదటిసారి 2005 ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. తర్వాత చాలాసార్లు ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు..
Read Entire Article