కాశీబుగ్గ తొక్కసలాటతో అలర్ట్.. అన్ని ఆలయాల్లో ఈ రూల్స్ పాటించాల్సిందే..

4 months ago 9
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో చోటుచేసుకున్న తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో భక్తుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. తిరుపతి, సింహాచలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు భక్తులు పాటించాల్సిన నియమాలు, సిబ్బంది బాధ్యతలపై దేవాదాయ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌ కె రామచంద్రమోహన్‌.. ప్రధాన ఆలయాల ఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Read Entire Article