కిసాన్‌కు అండగా జవాన్.. హార్ట్ టచింగ్ వీడియో, నిజంగా రియల్ హీరోస్..!

3 days ago 6
నల్గొండ జిల్లాలో తెలంగాణ ప్రత్యేక బలగాలు మానవత్వం చాటుకున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఇబ్రహీంపేట వద్ద వర్షంలో తడుస్తున్న రైతుల ధాన్యాన్ని కాపాడారు. వెంటనే స్పందించి ధాన్యం కుప్పలకు కవర్లు కప్పి సహాయం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసుల సేవలను కొనియాడుతున్నారు.
Read Entire Article