కుంభమేళా తొక్కిసలాటపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. తెలంగాణ నుంచి సాయం..!

2 months ago 5
యూపీలోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఈరోజు (జనవరి 29) వేకువజామున తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు సుమారు 20 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తుండగా.. చాలా మంది గాయపడ్డారు. ఈ ఘనటపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని, మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవటంలో అవసరమైన సాయం అందించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Read Entire Article