Pawan Kalyan Jandhyam In Kumbh Mela: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళాకు వెళ్లారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నాలు ఆచరించారు. పవన్ వెంట సతీమణి అనా కొణిదెల, కుమారుడు అకీరానందన్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడీ పాలకమండలి సభ్యుకలు ఆనంద్ సాయి ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒంటిపై జంధ్యం కనిపించడం చర్చనీయాంశం అయ్యింది. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.. ఇంతకీ పవన్ కళ్యాణ్ జంధ్యం ఎందుకు ధరించారని ఆరా తీస్తే..