ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఇఫ్తార్ విందుకు హాజరైనట్లుగా ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానం తర్వాత పవన్ కళ్యాణ్ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారంటూ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోటో వెనుక ఉన్న అసలు వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.