కుక్క కోసం కట్టుకున్న భార్యను వదిలేసిన స్టార్ హీరో.. 'కుక్క బంధం' సల్లగుండ!
4 hours ago
1
బాలీవుడ్‌లో పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్. ఇద్దరికీ సెట్ అవ్వలేదని కారణాలు చెబుతూ సెలబ్రిటీలు విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ, ఓ యాక్టర్ మాత్రం చాలా విచిత్రమైన కారణంతో విడాకులు తీసుకున్నాడు.