కుటుంబ సర్వే పేరుతో కొత్త తరహా దోపిడి.. తస్మాత్ జాగ్రత్త, ఈ తప్పు చేయకండి

1 year ago 27
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ కేటుగాళ్లు సైబర్ దోపిడీలకు పాల్పడుతున్నారు. సర్వే పేరుతో ఇండ్లలోకి వస్తున్న అపరిచిత వ్యక్తులు బ్యాంకు అకౌంట్, బయోమెట్రిక్, ఫోన్ నెంబర్ ఓటీపీలు తీసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఇటువంటివి షేర్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Read Entire Article