కుటుంబంలో 21 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. నేరుగా అకౌంట్లోకి రూ.50 వేలు..

3 weeks ago 5
తెలంగాణలో రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో జిల్లాల వారీగా యూనిట్‌లను ఏర్పాటు చేసి.. వాటిని సంక్షేమ వర్గాల జనాభా ప్రకారం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో భాగస్వామి కావడానికి సంబంధిత మండలాలు, మున్సిపాలిటీలలో నివసించే వర్గాల జనాభాను బట్టి ఎంపిక చేయబడతారు. ఆ తరువాత.. ఎస్సీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో.. అర్హులను ఎంపిక చేస్తారు. రూ.50 వేల వరకు 100 శాతం రాయితీ కల్పిస్తారు.
Read Entire Article