కుమార్తె ఓణీల ఫంక్షన్.. స్వర్గం నుంచి దిగి వచ్చి దీవించిన తల్లిదండ్రులు..!

1 year ago 42
Karimnagar Parents AI Video: ఐదేళ్ల వయసులో ఆ బాలిక తల్లిదండ్రులు మరణించారు. అప్పటినుంచి బంధువులే తన బాగోగులు చూసుకుంటున్నారు. ఇక తాజాగా బాలికకు ఓణీల ఫంక్షన్ నిర్వహించారు. ఆడపిల్ల జీవితంలో ఇది ఎంతో ప్రత్యేక సందర్భం. ఆ సమయంలో తల్లిదండ్రులు తన పక్కనే ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అలానే ఈ బాలిక ఆశపడింది. కానీ చనిపోయిన తల్లిదండ్రులను తీసుకురాలేరు కదా. అందుకే బాధగా ఉంది. ఇంతలో తల్లిదండ్రులు ఫంక్షన్‌లోకి వచ్చి తనను హత్తుకున్న దృశ్యం కనపడింది. దీంతో బాలిక సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మరి ఇదేలా సాధ్యం అయ్యిందంటే..
Read Entire Article