కుళ్లిన మాసం, బొద్దింకలు, బూజు.. బార్బెక్యూ అవుట్‌లెట్లలో దారుణాలు

6 months ago 7
హైదరాబాద్‌లోని అబ్సొల్యూట్ బార్బెక్యూ రెస్టారెంట్లలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు అవుట్‌లెట్లలో పరిశుభ్రత లోపాలు, నాసిరకం ఆహార పదార్థాలు, గడువు ముగిసిన నిల్వలు గుర్తించారు. అధికారులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, సంబంధిత అవుట్‌లెట్లకు నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Read Entire Article