కూకట్‌పల్లి 286 ఎకరాల భూ వివాదం.. రూ.50 వేల కోట్ల భూమికి ఎసరు

1 hour ago 6
Kukatpally Land Dispute: కూకట్‌పల్లి సర్వే నంబర్‌ 1007లోని 286 ఎకరాల భూమిపై దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. 1961లో మధ్యతరగతి ఉద్యోగులు ఏర్పాటు చేసిన భాగ్యనగర్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ఈ భూమిలో ప్లాట్ల కోసం ఒప్పందాలు చేసుకుంది. అనంతరం కోర్టు ప్రక్రియ ద్వారా 167 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. మిగిలిన 119 ఎకరాలపై వివాదం కొనసాగుతోంది. భూములపై హక్కుల విషయంలో పలు పక్షాలు వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమ స్థలాల్లో జోక్యం, ప్రహరీ నిర్మాణాలు, ఒత్తిళ్లపై సొసైటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.
Read Entire Article