కృష్ణా జిల్లా: రూ. లక్ష ఇవ్వు.. లేకపోతే శపిస్తా.. వృద్ధురాలిని బెదిరించిన స్వామిజీలు

1 month ago 7
లక్ష రూపాయలు ఇవ్వకపోతే శపిస్తామని వృద్ధురాలిని కొంతమంది స్వామీజీలు బెదిరించిన ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరులో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మణి అనే మహిళ ఇంటికి వచ్చిన నలుగురు వ్యక్తులు, తాము స్వామీజీలమని పరిచయం చేసుకున్నారు. తమ ఆశ్రమంలోని గోవుల సంరక్షణ కోసం రూ. లక్ష ఇవ్వాలని.. లేకపోతే శపిస్తామని బెదిరించారు. దీంతో మహిళ తన వద్ద ఉన్న ఐదు వేలు వారికి ముట్టజెప్పింది. అనంతరం భయంతో పోలీసులను ఆశ్రయించారు.
Read Entire Article