కెమెరామెన్ లేకుండానే చంద్రబాబు ప్రెస్‌మీట్.. అట్లుంటది హైటెక్ సీఎంతో!

23 hours ago 2
ప్రపంచ సాంకేతికతలో విప్లవాత్మక మార్పులకే నిదర్శనం కృత్రిమ మేధ. అహో, ఓహో అద్భుతం అనుకున్న 3జీ, 5జీల కాలాన్ని మించిందే ఈ ఏఐ కాలం. మనిషి ఊహలకు రూపాన్ని ఇస్తూ, నిమిషాల్లోనే సంభ్రమాశ్చర్యాలకు గురిచేయలదు ఏఐ మాయాజాలం ఏఐ. త్వరలో ఏఐ రోబోలు ఇంటి మనుషులుగా మారి వండి వారుస్తాయనడంలోనూ సందేహం లేదు. ప్రస్తుతం అనేక రంగాల్లో ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. తాజాగా, ఏపీ సీఎం చంద్రబాబు ఏఐ సాయంతో ప్రెస్ మీట్ పెట్టారు.
Read Entire Article