కేంద్ర బడ్జెట్‌లో కొత్త స్కీం.. ఆంధ్రప్రదేశ్ దశ తిరిగినట్టే!

1 month ago 10
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో 'అరుదైన మూలకాల కారిడార్ స్కీమ్' ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ తీరాల్లో విలువైన ఖనిజాల తవ్వకాలకు ఈ పథకం తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీరంలో మోనజైట్, ఇతర అరుదైన ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగాలకు అత్యవసరం. ఈ రంగంలో చైనా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఈ రంగంలో భారత్ కూడా ముద్రవేయాలని భావిస్తోంది.
Read Entire Article