తెలంగాణ రాజకీయాల్లో ఊహించని కలయిక! బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకే వేదికపై కనిపించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కేంద్రమంత్రి బండి సంజయ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం వెనుక ఆంతర్యం ఏమిటి? రాజకీయ వ్యూహమా? లేక మరేదైనా కారణమా? ఈ ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పాతబస్తీలో వెలిసిన ఫ్లెక్సీలు ఈ భేటీకి మరింత ఆజ్యం పోశాయి. దీనకిి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..