కేంద్ర మంత్రి బండి సంజయ్ సూపర్ గిఫ్ట్.. టెన్త్ విద్యార్థులందరికీ ఉచితంగా.. తన జీతంతోనే..

2 days ago 2
ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా స్ఫూర్తితో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సరికొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛ పాఠశాల పేరుతో ప్రభుత్వ బడులను శుభ్రం చేసే బాధ్యతను భుజాన వేసుకున్నారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఆయన స్వయంగా చీపురు పట్టి, నీళ్లతో క్లాస్ రూమ్‌లను క్లీన్ చేశారు. ఇదే తరుణంలో ప్రభుత్వ స్కూళ్ల టెన్త్ విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందిస్తామని, తన సొంత జీతంతో పరీక్ష ఫీజులు చెల్లిస్తానని మంత్రి సూపర్ న్యూస్ చెప్పారు.
Read Entire Article