కేంద్రం నిర్ణయంతో అమరావతికి మహర్దశ.. అక్కడే ఫిక్స్, త్వరలోనే!

2 months ago 3
Amaravati Esi Hospital Sanctioned: ఏపీకి కేంద్రం మరో శుభవార్త చెప్పింది.. అమరావతిలో ఈఎస్‌ఐ సెకండరీ కేర్‌ ఆస్పత్రి రాబోతోంది. మొత్తం 500 పడలక ఆస్పత్రితో పాటుగా 150 పడకల సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీకి సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ఆస్పత్రి, కాలేజీకి అవసరమైన భూమిని సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయి అంటున్నారు.
Read Entire Article