మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసును కోర్టు కొట్టివేసింది. మూసీ నది ప్రక్షాళన నిధులపై కేటీఆర్ చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. మేడిగడ్డ వద్ద డ్రోన్ ఎగురవేసిన కేసును కూడా కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఇది బీఆర్ఎస్ శ్రేణులకు సంతోషాన్ని కలిగించింది. అసలు ఈ కేసుల వెనుక ఉన్న మర్మం ఏమిటి?