Formula e car race: ఫార్ములా ఇ కేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండగా.. ఈ అంశంపై కల్వకుంట్ల కవిత స్పందించినట్లుగా షేర్ చేస్తున్న ఓ న్యూస్ క్లిప్ కలకలం రేపుతోంది. కేటీఆర్ అరెస్టు కావొచ్చని, కాళేశ్వరం, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులో కేసీఆర్ అరెస్టు కావొచ్చని.. తమ కుటుంబంలో ఎవరు అరెస్టైనా తెలంగాణ ప్రజలు సానుభూతి చూపరని కవిత పేర్కొన్నట్లుగా సదరు వార్తా క్లిప్పింగులో ఉంది. ఇందులో నిజమెంత?