హైదరాబాద్‌లో రోజువారీ కూలీలను దృష్టిలో ఉంచుకొని కేవలం 1 రూపాయికే భోజనం అందిస్తున్నారు. సికింద్రాబాద్‌లో కరుణ చికెన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. జార్జ్ రాకేశ్ బాబు ఆధ్వర్యంలో గుడ్ సమ్మరిటీస్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఈ సేవను కల్పిస్తుంది. భవిష్యత్‌లో తమ సేవలను నగరంలో విస్తరిస్తామని చెప్పుకొచ్చాడు నిర్వాహకుడు.