తెలంగాణలో అటవీ భూములు అక్రమార్కుల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. అమాయకులను వలలో వేసుకొని.. నకిలీ పాస్ పుస్తకాలు ఇప్పించి లక్షల్లో దోచుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ భూములకు నకిలీ పట్టా పాస్ బుక్స్‌ను స్పష్టించి.. ఓ దళారీ ముఠా పలువురిని మోసం చేస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇలా 4.27 ఎకరాలకు పట్టాపాస్ పుస్తకాలను ఓ వ్యక్తికి ఇప్పించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.