కేసీఆర్ కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు.. ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు బాగా తెలుసు: కేటీఆర్

3 weeks ago 3
తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాప తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అనంతరం మీడియాతో చిట్‌ చాట్ చేశారు. ఈ సందర్భంగా.. కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 24 ఏళ్లు కష్టపడ్డారని.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌కు బాగా తెలుసంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Read Entire Article