కేసీఆర్‌కు అక్కడ దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉంది.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

4 weeks ago 6
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు బీదర్‌లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని.. అక్కడ ప్రింటింగ్ చేసిన నోట్లే ఎన్నికల్లో పంచారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు.. డీలిమిటేషన్ మీద కూడా బండి సంజయ్ స్పందించారు. లిక్కర్ దందా చేసిన దొంగలంతా ఒక్కచోట చేరి.. డ్రామాలాడుతున్నారంటూ కీలక కామెంట్లు చేశారు.
Read Entire Article