కేసీఆర్ చనిపోవాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ నేతల ఆగ్రహం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

1 hour ago 1
కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. కేసీఆర్‌పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వీర్లపల్లి శంకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.
Read Entire Article