కొండగట్టుకు బండి సంజయ్ 'అంజన్న ఆశీర్వాద యాత్ర'.. డ్రోన్ తగలడంతో తేనెటీగల దాడి

5 months ago 25
కేంద్రమంత్రి బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్రలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. పాదయాత్రలో వీడియోలు తీసేందుకు ఉపయోగించిన డ్రోన్.. తేనెతుట్టెకు తగలడంతో తేనెటీగలు గాల్లోకి లేచి.. కార్యకర్తలపై దాడి చేశాయి. దీంతో కొందరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా యాత్రకు బ్రేక్ పడింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభించారు.
Read Entire Article