కొండా సురేఖ బర్తరఫ్‌ను ముందే ఊహించిన వేణుస్వామి.. వైరల్ అవుతున్న వీడియో!

3 days ago 3
కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి.. కొన్ని నెలల క్రితం చెప్పిన జోస్యానికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. అందులో తెలుగు రాష్ట్రాల్లోని దేవాదాయ శాఖ విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పడం గమనార్హం.
Read Entire Article