కొడాలి నాని అరెస్ట్ ఎపిసోడ్.. పోలీసులు సీరియస్, కేసు నమోదు చేశారు

1 year ago 23
Kodali Nani Arrest Speculations: మాజీ మంత్రి కొడాలి నాని కోల్‌కతాలో అరెస్ట్ అయ్యారనే వార్తలు హల్ చల్ చేశాయి. ఆయన కొలంబో వెళ్లే ప్రయత్నంలో అరెస్టయ్యారని పుకార్లు వ్యాపించాయి. దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ స్పందిస్తూ ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. తప్పుడు వార్తలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ నేత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? కొడాలి నాని నిజంగానే అరెస్ట్ అయ్యారా?
Read Entire Article