కొత్తగా జాబ్‌లో చేరితే రూ.15 వేలు ఇన్సెంటివ్‌.. ఆగస్టు 1 నుంచే ప్రారంభం..

7 months ago 10
కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి కేంద్రం శుభవార్త తెలిపింది. 2025 ఆగస్టు 1 నుండి 'పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' ద్వారా ఈపీఎఫ్ఓలో మొదటిసారిగా నమోదయ్యే ఉద్యోగులకు రూ.15,000 వరకు ప్రోత్సాహం లభిస్తుంది. రెండు విడతల్లో ఈ డబ్బు అందుతుంది. మొదటి విడత ఆరు నెలల తర్వాత, రెండో విడత ఏడాది తర్వాత ఆర్థిక అక్షరాస్యత కోర్సు పూర్తిచేసుకున్న వారికి అందుతుంది. ఈ పథకం ద్వారా 3.5 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Entire Article