కొత్తగా బైకులు, కార్లు కొనేవారికి షాక్.. రవాణా శాఖ కీలక నిర్ణయం, జేబుకు చిల్లే..!

1 year ago 21
తెలంగాణలో వాహనాల కొనుగోలుదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వ్యక్తిగత కార్లు, బైక్‌లపై లైఫ్‌ ట్యాక్స్‌ను ఒకటి నుంచి ఆరు శాతం వరకు పెంచుతూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా.. ఫ్యాన్సీ నంబర్ల ధరలను కూడా భారీగా పెంచడంతో వాహనదారులపై మరింత ఆర్థిక భారం పడనుంది.
Read Entire Article