కోతులు, అడవి పందుల బెడదకు చెక్.. ఇదుంటే పంటలకు రక్ష, యాదాద్రి రైతుల అద్భుత విజయం

1 month ago 12
కోతులు, అడవి పందుల వినాశనం నుంచి పంటలను కాపాడుకోవడానికి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 30 మంది రైతులు సౌరవిద్యుత్ కంచెలను ఏర్పాటు చేసుకున్నారు. నాబార్డు, పిలుపు స్వచ్ఛంద సంస్థ సహకారంతో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టులో సగం మంది మహిళా రైతులే ఉండటం గమనార్హం. ఈ కంచె ద్వారా వన్యప్రాణులకు ఎటువంటి ప్రాణహాని లేకుండా పంటలకు రక్షణ లభిస్తోంది. ఏటా రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని నిపుణులు కోరుతున్నారు.
Read Entire Article