కోర్టు కేసులు క్లియర్.... ఏపీలో ఆ 23 మున్సిపాలిటీలకు ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు

1 hour ago 1
ఏపీలో వరసగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాల్లో కూటమి పార్టీలు విజయకేతనం ఎగురవేశారు. కోర్టు వివాదాల వల్ల కొన్ని మున్సిపల్, కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ఆ వివాదాలు తొలగిపోవడంతో రాష్ట్రంలోని మొత్తం 23 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఈ 26వ తేదీన పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు SEC రంగం సిద్ధం చేస్తోంది.
Read Entire Article