మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో హాజరుపరచాలని సీపీకి ఆదేశం.. కారణం ఏంటంటే?

3 hours ago 1
ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో ఉదాసీనంగా వ్యవహరించారని పేర్కొంటూ మేడ్చల్ జిల్లా కలెక్టర్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆయన కోర్టు విచారణకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. పోలీస్ కమిషనర్‌కు కీలక ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే కోర్టు ముందు హాజరుపరచాలని సీపీని ఆదేశించింది. రెండు రోజుల కిందట రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు 6 నెలల జైలు, రూ.2 వేలు జరిమానా విధించిన అంశం తీవ్ర చర్చ రేపుతుండగా.. మేడ్చల్ కలెక్టర్‌‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Read Entire Article