కౌశిక్‌ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్.. ఎమ్మెల్యే గాంధీ అనుచరుల రాళ్ల దాడి..!

4 months ago 7
ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు తారాస్థాయికి వెళ్లాయి. కౌశిక్ రెడ్డి సవాల్‌తో గాంధీ కొండాపూర్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ అనుచరులు భారీగా అక్కడకు చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లెందుకు గాంధీ ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
Read Entire Article