క్యాంప్ ఆఫీస్ కూల్చేసిన కోమటిరెడ్డి, అందుకోసమేనా..? ఇంత వైల్డ్‌గా ఉన్నారేంటి సారూ..!

2 days ago 1
తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తన క్యాంప్ కార్యాలయాన్ని తానే స్వయంగా కూల్చేసుకున్నారు. ఉన్నట్టుండి క్యాంప్ కార్యాలయం కూలగొట్టటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంసంగా మారింది. కాగా.. క్యాంప్ కార్యాలయం కూలగొట్టటానికి పెద్ద కారణమే ఉందన్న చర్చ నడుస్తోంది.
Read Entire Article