ఖమ్మం: మద్యానికి బానిసయ్యాడని.. ఇన్సూరెన్స్ చేయించి భర్తను చంపించిన భార్య

5 months ago 28
ఖమ్మం జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఓ భార్య కట్టుకున్న భర్తను చంపేసింది. మద్యానికి బానిసై ఇబ్బందులకు గురి చేయటంతో పాటు తరుచూ అనారోగ్యానికి గురవుతున్నాడనే నెపంతో ఇన్సూరెన్స్ చేయించి మరీ కడతేర్చింది. బంధవు సాయంతో చంపించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article