సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ శివారు జిల్లా అయిన ఖమ్మంలో సీక్రెట్‌గా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు అప్రమ్తమయ్యారు. సీక్రెట్‌గా సాగుతున్న కోడి పందాల స్థావరాలను కనిపెట్టేందుకు.. పోలీసులు సూపర్ ఐడియా వేశారు. డ్రోన్ల సాయంతో సీక్రెట్ స్థావరాలపై నిఘా పెట్టారు.