ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం.. ఈ ప్రత్యేకతలు తెలుసా..

6 months ago 11
ఖైరతాబాద్ గణేషుడికి 71 ఏళ్ల చరిత్ర ఉంది. 70 అడుగులు ఎత్తు వరకు చేరుకున్న బడా గణపతి ఇప్పుడు తన ఎత్తును ఒక్కో అడుగు తగ్గించుకుంటూ వస్తున్నాడు. దీనిలో భాగంగా ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేషుడికి 71 ఏళ్లు.. కానీ ఆయన ఎత్తు మాత్రం 69 అడుగులు. ఇక ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చారు. 9 రోజుల పాటు భక్తులను ఆశీర్వదించిన బడా గణపతి.. నిమజ్జనం కోసం రెడీ అవుతున్నారు. బడా గణపతి నిమజ్జనంలో కూడా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆ వివరాలు..
Read Entire Article