Bandlaguda jagir ganesh laddu: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా భక్తులు లక్షలు వెచ్చింది గణేషుడి లడ్డూను దక్కించుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తూ.. రూ. 1.86 కోట్లకు లడ్డూ వేలంలో దక్కించుకున్నారు.