గత ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాను.. నా దగ్గర 500 ఎకరాల భూమి ఉంది: కొండా మురళి

8 months ago 14
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒక వర్గంగా.. మిగిలిన ఎమ్మెల్యేలు మరో వర్గంగా విడిపోయి పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాము రూ. 70 కోట్లు ఖర్చు చేశామని, తనకున్న 500 ఎకరాల భూమిలో 16 ఎకరాలు అమ్మి ఈ నిధులను సమకూర్చుకున్నానని ఆయన వెల్లడించారు.
Read Entire Article