గద్దర్‌కు LTTE తీవ్రవాదికి పెద్ద తేడా ఏమీ లేదు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

2 months ago 7
తెలంగాణలో రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. పద్మ అవార్డుల ప్రకటనతో తెలంగాణలో పాలిటిక్స్ మరోసారి భగ్గుమన్నాయి. పద్మ అవార్డుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారని.. అందులోనూ గద్దర్‌ లాంటి పోరాటవీరుడికి ఇవ్వకుండా తిరస్కరించటంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే.. ఈ అంశంపై ఇప్పటికే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేయగా.. ఇప్పుడు మరో బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి వివాదాస్బద వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article